Saturday, June 26, 2010

బాల్యం-అమూల్యం

బాల్యం
చేజారిన మాణిక్యం
అది గుర్తొస్తే
మనసు చిక్కి శల్యం!!
మరణం
కాదొక రణం
లేకున్నా ఏ కారణం
తప్పించుకోలేని దారుణం!!

మరణం

ఒక్కసారి మరణిస్తే
హాయి
క్షణంక్షణం మరణిస్తే
అదే నరకమోయి!!