Saturday, June 26, 2010

మరణం

ఒక్కసారి మరణిస్తే
హాయి
క్షణంక్షణం మరణిస్తే
అదే నరకమోయి!!