Thursday, December 31, 2009

అందరికీ నవ వత్సర శుభ కామనలు!!

తెలంగాణా రాష్ట్రం తోనే నవశకం..నవ వర్షం...తెలంగాణా రాష్ట్రం లోనే నవనవోన్మేషం జన హర్షం!!
అందరికీ నవ వత్సర శుభ కామనలు!!

2 comments:

జయ said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .