’కవి’ ’తా వి’పంచి -’నవ’తా విరించి-శ్రీశ్రీ
(శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా-నివాళి)
-రాఖీ
ఛందో బంధాలను త్రెంచి
కవితా గంధాలను పంచి
భాసించిన శత వసంతాల విరించీ !
ఏమందును శ్రీ శ్రీ నీ గురించి !!
ఏకలవ్య శిశ్యుడనై సంస్మరించి
నమస్సులర్పించెద శిరస్సు వంచి !!!
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
నమస్సులర్పించెద శిరస్సు వంచి !
కృతజ్ఞతలు! ఇలాగే నా అన్ని కవితలు ,పాటలు, నానీలపై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియజేయ గలరు
www.raki9-4u.blogspot.com కూడ సందర్శించండి!!
Post a Comment